e/Sundarayya Vignana Kendram

New Query

Information
has glosseng: Sundarayya Vignana Kendram (Telugu: సుందరయ్య విజ్ఞాన కేంద్రము) is a famous Library in Hyderabad. It is started by a Voluntary trust in memory of late Puchalapalli Sundaraiah in 1988.
lexicalizationeng: Sundarayya Vignana Kendram
instance ofc/Libraries in India
Meaning
Telugu
has glosstel: సుందరయ్య విజ్ఞాన కేంద్రము (ఆంగ్లం: Sundarayya Vignana Kendram) 1988 లో హైదరాబాదు లో స్థాపించబడినది. కమ్యూనిష్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య యొక్క సొంత సేకరణలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయము ఆ తరువాత బెజవాడ గోపాలరెడ్డి, ఆరుద్ర, దాశరధి వంటి అనేకమంది ఇతరుల యొక్క సొంత సేకరణలు కూడా కలుపుకొని అభివృద్ధి చెందినది. వామపక్ష రాజకీయ కార్యకర్తలు మరియు రచయితల సొంత రచనలు ఈ సేకరణలో ప్రత్యేకత. కేవలము సుందరయ్య రచనలే దాదాపు లక్ష పుటలకు పైగా ఉన్నాయి. పరిశోధనా గ్రంథాలయములో 75,000 కు పైగా తెలుగు మరియు ఆంగ్లములో ముద్రితమైన సంపుటిలు కలవు. ఈ కేంద్రము ఉర్దూ పరిశోధనా గ్రంథాలయము పేరిట ఉర్దూ పుస్తముల సేకరణలు కూడా భద్రపరుస్తున్నది. దక్షిణ ఆసియాలోనే అద్వితీయమైన ఈ సేకరణలో 17వ శతాబ్దము నుండి ముద్రితమైన 30,000 పుస్తకాలు, జర్నల్లు, పత్రికలు, మాన్యుస్క్రిప్టులు కలవు.
lexicalizationtel: సుందరయ్య విజ్ఞాన కేంద్రము

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2025 Gerard de Melo.   Contact   Legal Information / Imprint